న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆన్!
- December 25, 2023
కువైట్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలను అరికట్టడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేసింది. భద్రతా ప్రణాళికలో అన్ని ప్రదేశాలలో ఇంటెన్సివ్ సెక్యూరిటీని మోహరించనున్నారు. సుమారు 1,950 మంది భద్రతా సిబ్బందితో పాటు ఆరు గవర్నరేట్‌ల పరిధిలో 310 మంది భద్రతా టీములు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. క్యాపిటల్ గవర్నరేట్‌లో 2, హవల్లీలో 4 మరియు అల్-అహ్మదీ గవర్నరేట్‌లలో 2 సహా దాదాపు 8 చర్చిల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నారు. అలాగే ప్రసిద్ధ వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, పార్క్ సైట్లు, పబ్లిక్ గార్డెన్‌లు, తీరప్రాంతం మరియు అబ్దాలీ ఫామ్ ఏరియాలో కూడా భద్రతా బృందాలను మోహరిస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







