రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ ఆఫీసర్ క్యాడెట్‌ పాసింగ్ అవుట్ పరేడ్

- December 25, 2023 , by Maagulf
రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ ఆఫీసర్ క్యాడెట్‌ పాసింగ్ అవుట్ పరేడ్

మస్కట్:  రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO) కొత్త బ్యాచ్ ఆఫీసర్ క్యాడెట్‌లు, యూనివర్సిటీ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ వేడుకను జరుపుకోనుంది. ఈ వేడుకకు సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్ అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా 

బ్యాచ్ అల్ ముర్తఫా గారిసన్ (MAM)  మిలిటరీ కవాతు మైదానంలో సైనిక కవాతును నిర్వహిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com