UAQ పాలకుడు షేక్ అహ్మద్ బిన్ అబ్దుల్లా కన్నూమూత
- December 26, 2023
యూఏఈ: షేక్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ సయీద్ అల్ ముఅల్లా మరణించినట్లు ఉమ్ అల్ క్వైన్ రాయల్ కోర్ట్ మంగళవారం ప్రకటించింది. ఒక ప్రకటనలో షేక్ అహ్మద్ మృతికి సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఉమ్ అల్ కువైన్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముల్లా కార్యాలయం సంతాపం తెలిపింది. ఉమ్ అల్ ఖువైన్లోని అల్ రాస్ ప్రాంతంలోని షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మసీదులో ఈరోజు జుహర్ తర్వాత అంత్యక్రియల ప్రార్థన జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







