నూతన సంవత్సర సెలవు దినాన్ని ప్రకటించిన బహ్రెయిన్
- December 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర విభాగాలు మరియు ప్రభుత్వ సంస్థలకు నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించారు. జనవరి 1, 2024న అన్ని కార్యాలయాలకు సెలవును HRH ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రకటించారు. 2024 నూతన సంవత్సర సెలవుదినానికి సంబంధించి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ఈ విషయాన్ని సర్క్యులర్‌లో ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







