తెలుగు వెలుగులకు ప్రతిష్టాత్మక 'పూర్ణకుంభ పురస్కారాలు'

- December 27, 2023 , by Maagulf
తెలుగు వెలుగులకు ప్రతిష్టాత్మక \'పూర్ణకుంభ పురస్కారాలు\'

రాజమహేంద్రవరం:  అంతర్జాతీయ స్థాయిలో 72 మంది తెలుగు వెలుగులకు, సంస్థలకు  ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతిష్టాత్మక " పూర్ణకుంభ పురస్కారాలను' ప్రకటించింది.ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణంలో  5,6,7 జనవరి 2024 తేదీలలో  నిర్వహించబడుతున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో భాగంగా 5 జనవరి 2024 సా.5.00 గం.ల నుండి సా.7 గం. ల వరకు  ప్రతిష్టాత్మక "పూర్ణకుంభ పురస్కారాలను" ప్రదానం చేయనున్నట్లు డా.గజల్ శ్రీనివాస్ ,చైతన్య రాజు ,రెడ్డప్ప ధవేజిలు  తెలిపారు.

ముఖ్య అతిథిగా అశ్విని కుమార్ చౌబే,కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖా మంత్రివర్యులు  , విశిష్ట అతిధిగా జస్టిస్ బి.కృష్ణమోహన్ లు పాల్గొంటారని తెలిపారు.

          పూర్ణకుంభ పురస్కార గ్రహీతలు-కీర్తిశేషులైన తెలుగు వెలుగుల కుటుంబాలు

1. తరిగొండ వెంగమాంబ, భక్తి సాహిత్యం 
2. కవి మొల్ల, భక్తి సాహిత్యం 
3. కవి తిక్కన సోమయాజీ, ఆంధ్ర పురాణ సాహిత్యం 
4. డొక్కా సీతమ్మ, ఆధ్యాత్మిక సేవా రంగం
5. గుర్రం జాషువా , సాహిత్యం 
6. శ్రీపాద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక సాహిత్యం 
7. మధునాపంతుల సత్యనారయణ శాస్త్రి, తెలుగు సాహిత్యం 
8. కందుకూరి వీరేశలింగం పంతులు, సాహిత్య & సేవ రంగాలు 
9.పెద్దింటి దీక్షిత్ దాసు, హరికథ
10.దామోదరం సంజీవయ్య, ప్రజాసేవ 
11.బోయి భీమన్న, తెలుగు సాహిత్యం
12.అల్లూరి సత్యనారాయణ రాజు, ప్రజాసేవ 
13. ఘంటసాల వేంకటేశ్వరరావు, చలనచిత్ర సంగీతం  
14.మండలి వెంకట కృష్ణారావు , తెలుగు భాషా సేవ
  15.సాలూరి రాజేశ్వరరావు, చలనచిత్ర సంగీతం
16.పి. బి. శ్రీనివాస్, చలనచిత్ర సంగీతం 
17.బసవరాజు పద్మనాభం, చలనచిత్రం 
18.బాపు, చలనచిత్రం & చిత్రలేఖనం 
19. జంధ్యాల, రంగస్థల నాటక రచన & చలనచిత్రం 
20. సి. వి. రాఘవాచారి, పత్రికా రంగం 
21.తుర్లపాటి కుటుంబరావు, పత్రికా రంగం 
22.జాలాది రాజారావు, తెలుగు సాహిత్యం 
23.కాళీపట్నం రామారావు, తెలుగు సాహిత్య సేవ 
24.సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చలనచిత్ర సాహిత్యం 
25.డా.దాసరి నారాయణరావు, చలనచిత్రం 
26.సురభి జమున రాయలు, సురభి రంగస్థలం
27.పాతపాటి సర్రాజు, ప్రజాసేవ 
28.వై. కె. నాగేశ్వరరావు, సాంస్కృతిక సేవ
29.పరవస్తు చిన్నయ సూరి, తెలుగు భాషా వికాసం 
         
పూర్ణకుంభ పురస్కారాలు-రాజ వంశీకులు

30. మైలవరం సంస్థానాదీసులు 
31. చింతపల్లి సంస్థానాదీసులు

పూర్ణకుంభ పురస్కార తెలుగు వెలుగులు

32 బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ, తెలుగు వాఙ్మయం 
33. ఆచార్య శలాక రఘునాథ శర్మ, తెలుగు వాఙ్మయం 
34. దాట్ల బుచ్చి వేంకటపతి రాజు, సేవా రంగం 
35.జిత్ మోహన్ మిత్ర, కళా సేవారంగం 
36.తల్లావఝుల పతంజలి, సాహిత్యం 
37. డా.ఎల్లూరి శివారెడ్డి, సాహిత్యం 
38.రసరాజు, సాహిత్యం 
39.తనికెళ్ళ భరణి, చలనచిత్రం 
40.వేదాంతం రాధే శ్యామ్, కూచిపూడి నృత్యం 
41.కూచిభొట్ల ఆనంద్, భారతీయ సంస్కృతి సేవ 
42.బాదం బాలకృష్ణ, సేవారంగం 
43.కె. టి. రామరాజు, సేవారంగం 
44. డా.కె.సుధాకర్ రెడ్డి, వనితా రెడ్డి, అంతర్జాతీయ సేవారంగం 
45. డా.టి.గౌరి శంకర్, తెలుగు భాషా సేవ 
46.వడలి రమేష్ కుమార్, అంతర్జాతీయ సేవారంగం 
47.మహ్మద్ ఆలీ, చలనచిత్రం 
48. కె.వి. ప్రదీప్, తెలుగు బుల్లితెర 
49.అన్నాబత్తుల నాగమణి, రంగస్థలం 
50.ఆలూర్ అశోక్ కుమార్, తెలుగు బుల్లితెర 
51.గోగినేని శిల్ప, గాత్రదానం & బుల్లితెర
52.చెరుకువాడ రంగ సాయి, సాహిత్యం 

పూర్ణకుంభ పురస్కారాలు-పత్రికలు , సాహితీ సాంస్కృతిక సంస్థలు

53. స్వాతి పత్రిక- వేమూరి బలరాం-తెలుగు పత్రిక 
54. కళ పత్రిక- మహ్మద్ రఫీ- తెలుగు పత్రిక 
55. తెలంగాణ సారస్వత పరిషత్-డా. చెన్నయ్య 
56. వంశీ ఇంటర్నేషనల్-వంశీ రామరాజు 
57. రసమయి-యమ్. కె. రాము 
58. కిన్నెర-మద్దాలి రఘురాం 
59. ముంబై తెలుగు సంఘం-బి.సహదేవ్ 
60 ముంబై తెలుగు కాళాసమితి-మాదిరెడ్డి కొండారెడ్డి 
61. కువైట్ కళాసమితి-పెండ్యాల వేంకటేశ్వరరావు 
62. అమెరికా తెలుగు అసోసియేషన్-జి. రామచంద్రా రెడ్డి 
63. సిల్వాస తెలుగు సంఘం-కంబాల ఆదికాశి విశ్వేశ్వర రావు 
64. సాహితి సంస్థ , గుంటూరు-సింగం లక్ష్మీనారాయణ,  శ్రీ పి. రామచంద్ర రాజు 
65. నవ్యాంధ్ర రచయితల సంఘం-కలిమిశ్రీ 
66. ప్రకాశం జిల్లా రచయితల సంఘం-ఒంగోలు 
67. హనుమంతురాయ గ్రంధాలయం-విజయవాడ 
68. గౌతమి గ్రంధాలయం-రాజమహేంద్రవారం 
69. నన్నయ్య భట్టారక పీఠం- తణుకు 
70. సేవ సంస్థ-నెల్లూరు 
71. చింతలూరు ఆయుర్వేద ఫార్మసి-చింతలూరు
  72. నాట్స్-కలిదిండి ప్రేమ్ స్వరూప్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com