ప్రధానమంత్రి యోజన ఉజ్వల్ పథకాన్ని ప్రారంభించిన మోడీ
- May 29, 2016
కర్నాటకలోని దేవనగిరిలో ఏర్పాటు చేసిన ఉజ్వల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొని పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పునరుద్ఘాటించారు. బీమా పథకాలతో దేశంలో నిరుపేదలకు జీవన భద్రత కల్పించామని, దేశంలోని మారుమూల ప్రాంతాలకూ బీమా పథకాలు చేరాయని వెల్లడించారు. జన్‌ధన్ యోజన ద్వారా పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.37వేలకోట్లు జమయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







