ముగ్గురు చొరబాటుదారులు అరెస్ట్..ఖత్ స్వాధీనం
- December 31, 2023
మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లో భారీ మొత్తంలో కత్ డ్రగ్‌తో ముగ్గురు చొరబాటుదారులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. “ధోఫర్ గవర్నరేట్‌లోని కోస్ట్ గార్డ్ పోలీసులు పెద్ద మొత్తంలో ఖత్ (డ్రగ్) కలిగి ఉన్న అరబ్ జాతీయతకు చెందిన ముగ్గురు చొరబాటుదారులతో ప్రయాణిస్తున్న పడవను స్వాధీనం చేసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి. ” అని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







