జనవరి 2024లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- December 31, 2023
యూఏఈ: జనవరి నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. కొత్త ధరలు జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయి. డిసెంబర్ లో 2.96 దిర్హాలతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ 2.82 దిర్హామ్ అవుతుంది. ప్రత్యేక 95 పెట్రోల్ ధర గత నెల Dh2.85 తో పోలిస్తే లీటరుకు Dh2.71 , E-Plus 91 పెట్రోల్ ధర డిసెంబర్ లో Dh2.77తో పోలిస్తే లీటరుకు Dh 2.64, డీజిల్ పై గత నెల 3.19 దిర్హామ్‌లతో పోలిస్తే లీటర్‌కు 3.00 దిర్హామ్‌లు వసూలు చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







