ప్రవాస ఉపాధ్యాయుల నియామక నిబంధనలపై స్పష్టత!
- January 02, 2024
కువైట్: సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) వివిధ విభాగాల్లో ప్రవాస ఉపాధ్యాయులను నియమించడానికి కొత్త నిబంధనల గురించి విద్యా మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. నిబంధనల ప్రకారం, ప్రవాస ఉపాధ్యాయులు కనీస విద్యార్హతలతో పాటు గుడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉండాలి. దేశం వెలుపల నుండి పొందిన ఏదైనా విద్యార్హత తప్పనిసరిగా కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా డాక్యుమెంట్ చేయబడాలని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







