తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీగా దీపా దాస్ మున్షీ
- January 02, 2024
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీగా నియమితులైన దీపా దాస్ మున్షీని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి అభినందించారు. పుప్షగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. వీడియోను షేర్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్ఛార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రే స్థానంలో దీపాను హైకమాండ్ నియమించింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ భార్యే దీపా దాస్ మున్షీ. మాణిక్ రావ్ ఠాక్రేను పార్టీ అధిష్ఠానం గోవా, డయూ డామన్ వ్యవహారాల ఇన్ఛార్జీగా నియమించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







