అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు 'రాపిడో' యాభై శాతం రాయితీ
- January 03, 2024
బెంగళూరు: ఆంధ్ర సారస్వత పరిషత్ 5,6,7 జనవరి 2024 న రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు"రాపిడో సంస్థ "యాభై శాతం రాయితీ( ఫిఫ్టీ పెరసెంట్) ను బైక్, టాక్సీ & ఆటోల పై ప్రకటించినట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు రాపిడో సంస్థ తన సేవలు అందిస్తుందని, 4 జనవరి నుండి 8 జనవరి వరకు తెలుగు మహా సభల ప్రాంగణం నకు రాజమహేంద్రవరం, పట్టణం నుండి సేవలు "AP2024" కూపన్ కోడ్ ను ఉపయోగించి సేవలు పొందవచ్చని రాపిడో రైడ్ సంస్థ స్థాపకుడు గుంటుపల్లి పవన్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..