ఇజ్రాయెల్ ప్రకటనను తిరస్కరించిన ఒమన్
- January 05, 2024
మస్కట్: గాజా స్ట్రిప్ నుండి పాలస్తీనా జనాభా తరలింపు అంశంపై ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని అధికారులు చేసిన ప్రకటనలను ఒమన్ సుల్తానేట్ తోసిపుచ్చింది. ఈ మేరకు ఒమానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఇజ్రాయెల్ ఆక్రమించిన అన్ని భూముల నుండి వైదొలిగి, 1967 సరిహద్దులకు తిరిగి రావాలని UN తీర్మానాలలో నిర్దేశించిన ఆక్రమిత పాలస్తీనా భూభాగాలలో గాజా స్ట్రిప్‌ను అంతర్భాగంగా పరిగణించడంలో ఒమన్ సుల్తానేట్ తన దృఢమైన వైఖరిని ధృవీకరిస్తుంది. తూర్పు జెరూసలేం రాజధానిగా దాని అన్ని భూములపై స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనకు హామీ ఇస్తుంది.’’ అందులో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







