కువైట్ లో ప్రవాసులపై రికార్డు స్థాయిలో బహిష్కరణ వేటు
- January 06, 2024
కువైట్: 2023 సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో ప్రవాసులు కువైట్ నుండి బహిష్కరించబడ్డారు. అధికారిక నివేదిక ప్రకారం.. 2023 సంవత్సరంలో మొత్తం 42,000 మంది ప్రవాసులు కువైట్ నుండి బహిష్కరించబడ్డారు. ఇది గత సంవత్సరాలతో పోల్చితే అత్యధికం. ఇందులో రెసిడెన్సీ ఉల్లంఘించినవారు మరియు ఇతర నేరాలకు పాల్పడినవారు ఉన్నారు. 2022 సంవత్సరంలో దాదాపు 21,000 మంది ప్రవాసులు బహిష్కరణకు గురయ్యారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







