దుబాయ్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- January 07, 2024
దుబాయ్: దుబాయ్ లోని కరామ ప్రాంతంలో కొంత మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మన తెలుగు వారికి నిత్యావసర సరుకులు వైఎస్సార్సీపీ యూఏఈ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి రెడ్డియ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిల్లాన్ బాషా, తరపట్ల మోహన్, చిల్లే తాతాజీ, పాస్టర్ యోహాను, కొల్లే రవికుమార్,కలిసిపూడి కళ్యాణ్, కస్సే ప్రసాద్, విజయ కరమా, మణి, కుమారి ఆధ్వర్యంలో అంద చేయడం జరిగింది.నిత్యావసర సరుకులు అందుకున్న సోదరీమణులు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వార్తలు
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..







