నవంబర్ 2023 నాటికి ఒమన్‌లో 1.6 మిలియన్ వాహనాలు
- January 08, 2024
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) డేటా ప్రకారం.. నవంబర్ 2023 చివరి నాటికి ఒమన్ సుల్తానేట్‌లో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 1,660,803కి చేరుకుంది. ఒమన్‌లో నమోదైన మొత్తం వాహనాల్లో ప్రైవేట్ రిజిస్ట్రేషన్ వాహనాలు 1,321,213 (79.5 శాతం) ఉన్నాయి. 1500-3000 cc కెపాసిటీ ఉన్న వాహనాలు 54 శాతంతో (898,060) ఉన్నాయి. చాలా వాహనాలు 709,525 వైట్ కలర్ (42.7 శాతం) లో ఉన్నాయి. వాణిజ్య రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు 14.7 శాతం (243,834) ఉండగా, అద్దె కార్ల సంఖ్య 33,305 (2 శాతం)గా నమోదు అయ్యాయి. టాక్సీ వాహనాల సంఖ్య 27,889(1.7 శాతం)కి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







