‘సహెల్’లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు

- January 08, 2024 , by Maagulf
‘సహెల్’లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు

కువైట్: సెప్టెంబర్ 2021 నుండి 2023 చివరి వరకు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ (సహెల్) యాప్ కోసం ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్‌లో 30 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయని అధికారిక ప్రతినిధి యూసఫ్ కజెమ్ తెలిపారు. ఇదే కాలంలో ఈ యాప్‌ వినియోగదారులకు 100 మిలియన్లకు పైగా నోటిఫికేషన్‌లను పంపించినట్లు పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా 35 ప్రభుత్వ సంస్థలు 356 ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నాయన్నారు.  ఇది వివిధ స్మార్ట్ పరికరాల్లో 1.6 మిలియన్ల వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com