శ్రీవారి భక్తులకు అలెర్ట్..
- January 08, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్‌సైట్ పేరును మరోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు http://thirupathibalaji.ap.gov.in పేరు ఉండగా..
దాన్ని http://ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్‌లో భాగంగా వెబ్‌సైట్‌ను మార్చినట్లు వివరించింది. వెబ్‌సైట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల వెబ్‌సైట్ ద్వారానే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై నుంచి భక్తులు కొత్త వెబ్‌సైట్‌లోనే టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..