కమలా పండుతో మెరిసిపోయే చర్మ సౌందర్యం.?
- January 08, 2024
సీజనల్‌గా లభించే కమలా పండులో సి విటమిన్ అధికంగా వుంటుంది. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కమలా పండు ఓ వరమే అని చెప్పాలి. షుగర్‌ని కంట్రోల్‌లో వుంచడంతో పాటూ, అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో కమలా పండు చాలా బాగా పని చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాలను దరి చేరనీయకుండా చేస్తుంది కమలా పండు. కమలా పండులో వుండే విటమిన్లు శరీర ఛాయని మెరుగు పరచడంలో తోడ్పడుతాయ్.
ఈ పండును తొక్క తీసి అలాగే తినేయడంతో శరీరానికి కావల్సినంత ఫైబర్ అందుతుంది. అలాగే, తీసిన తొక్కని ఎండలో బాగా ఎండబెట్టి.. పొడి చేసి ముఖానికి రాసుకుంటే నేచురల్ ఫేస్ ప్యాక్‌లా పని చేస్తుంది. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. మెడపై వున్న నల్లని ఛారలు కూడా తొలగిపోతాయ్.
చెడు కొలెస్ర్టాల్‌ని తగ్గించడంలోనూ కమలా పండు శక్తివంతంగా పని చేస్తుంది. తద్వారా బరువు సమస్య కూడా తీరుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







