నలుగురు ప్రవాసులు అరెస్ట్
- January 10, 2024
కువైట్: మద్యం వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలతో నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. 805 స్థానిక మద్యం బాటిళ్లను విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు వాటిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







