గబాపెంటిన్, ప్రీగాబాలిన్ మందుల విక్రయాలపై నిషేధం
- January 11, 2024
కువైట్: గబాపెంటిన్ మరియు ప్రీగాబాలిన్ మందులను ప్రైవేట్ ఫార్మసీలు, ఆసుపత్రుల పంపిణీ మరియు అమ్మకాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ప్రైవేట్ ఫార్మసీలు మరియు ఆసుపత్రులచే ప్రిస్క్రిప్షన్లు, రెండు న్యూరోలాజికల్ మందుల అమ్మకాలలో అసహజమైన పెరుగుదల నేపథ్యంలో వాటిపై నిషేధాన్ని విధించినట్లు ఆరోగ్య మంత్రి అహ్మద్ అల్-అవధి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు , ఫార్మసీలకు గాబాపెంటిన్, ప్రీగాబాలిన్ కలిగిన అన్ని మందుల ప్రిస్క్రిప్షన్ మరియు పంపిణీని కొత్త నిబంధన పరిమితం చేస్తుందని పేర్కొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల దుర్వినియోగాన్ని నియంత్రించడానికి .. ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో ఈ నిర్ణయం భాగమని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







