ఒమన్‌లో ఫిబ్రవరిలో అధికారిక సెలవు
- January 14, 2024
మస్కట్: జనవరి 12కి అనుగుణంగా శుక్రవారం సూర్యాస్తమయం తర్వాత హిజ్రీ 1445 సంవత్సరానికి రజబ్ నెల నెలవంక దర్శనం అయిందని ఎండోమెంట్స్ అండ్ రిలిజియస్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 8న వచ్చే ఇస్రా మరియు మిరాజ్ సందర్భంగా దేశంలో రజబ్ 27ను అధికారిక సెలవుదినంగా సుల్తానేట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







