ఖతార్ లో నేడే న్యాయసలహాసంఘం నివేదిక సమర్పణ
- June 29, 2015
విదేశీ శ్రామికుల ప్రవేశం, నివాసం మరియు నిష్క్రమణలను గురించిన చట్టల క్రమబద్ధీకరణ కొరకై ఉద్దేశించబడిన సలహా సంఘం వారి అంతర్గత మరియు బహిర్గత వ్యవహారాాల కమిటీ వారు వారి అధ్యయనాన్ని నేడు పూర్తిచేసి నివేదిక సమర్పించనుంది.
ఈ కమిటీ, ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్. ఈ. షేక్ అబ్దుల్లా బిన్ న్యాసర్ బిన్ ఖలీఫా అల్ తానీ గారితో మరియు కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖామంత్రి హెచ్. ఈ. డా. అబ్దుల్లా బిన్ సలేహ్ అల్ ఖులాఫీ గార్లతో నిన్నసమావేశమైంది. సలహాసంఘం వారి ఈ ఆఖరి సమావేశంలో డ్రాఫ్టును కమిటీ వారికి సునిశిత అధ్యయనానికి సమర్పించగా, వారు ముఖ్యంగా ప్రవాసీయుల నిష్క్రమణ అనుమతి మరియు వృత్తి మార్పులకు సంబంధించిన విషయాలపై అమూల్యాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







