కొండా కోనల్లో హంగామా చేసిన టాలీవుడ్‌ స్టార్స్‌

- May 30, 2016 , by Maagulf
కొండా కోనల్లో హంగామా చేసిన టాలీవుడ్‌ స్టార్స్‌

టాలీవుడ్‌ నటులు రానా దగ్గుబాటి, రవితేజ, మంచు లక్ష్మి తదితరులు తమిళనాడు నీలగిరి కొండలకు సమీపంలోని కూనూర్‌లో సరదాగా గడిపారట. రానా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొండల్లో విహరిస్తూ దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. కుటుంబం స్నేహితులతో విహారయాత్రకు కూనూర్‌కు వెళ్లామని.. తిరిగి వేడి ప్రదేశానికి వచ్చేశామని తెలిపారు. కొండల్ని మిస్‌ అవుతున్నా.. కానీ లవ్‌ మై రాక్స్‌ అని రానా పోస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com