కువైట్ లో ఫిబ్రవరి 8న సెలవు
- January 16, 2024
కువైట్: అల్ ఇస్రా మరియు అల్ మిరాజ్ సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీన( గురువారం) ప్రభుత్వ సెలవు దినంగా ఉంటుందని సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అధికారిక పని ఆదివారం ఫిబ్రవరి 11వ తేదీన పునఃప్రారంభం అవుతుందని ఒక ప్రకటనలో కమిషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







