దుబాయ్‌లో కొత్తగా మరో రెండు టోల్ గేట్లు
- January 19, 2024
దుబాయ్: దుబాయ్‌లో రెండు కొత్త సాలిక్ టోల్ గేట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు దుబాయ్‌లోని ప్రత్యేక టోల్ గేట్ ఆపరేటర్ సాలిక్ కంపెనీ PJSC (సాలిక్) శుక్రవారం ప్రకటించింది. రెండు కొత్త గేట్లు అల్ ఖైల్ రోడ్‌లోని బిజినెస్ బే క్రాసింగ్‌లో.. అల్ సఫా సౌత్‌లోని షేక్ జాయెద్ రోడ్‌లో అల్ మైదాన్ స్ట్రీట్ - ఉమ్ అల్ షీఫ్ స్ట్రీట్ మధ్య ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) అధికారికంగా ట్రాఫిక్ ఫ్లో ఆప్టిమైజ్ చేయడానికి, దుబాయ్‌లోని కీలక మార్గాల్లో రద్దీని తగ్గించడానికి రెండు కొత్త టోల్ గేట్‌లను ఏర్పాటు చేయడానికి కంపెనీకి అధికారికంగా కేటాయించిందని సలిక్ చెప్పింది. 2024, నవంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని,దీంతో దుబాయ్‌లో సాలిక్ మొత్తం టోల్ గేట్ల సంఖ్య 10కి చేరిందని తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







