AFC వేడుకల్లో భారతీయ కళాకారులు
- January 21, 2024
దోహా: AFC ఆసియా కప్ ఖతార్-2023తో పాటు జరిగే ఈవెంట్లలో ఖతార్ సాంస్కృతిక కేంద్రమైన కతారా.. బాలీవుడ్ నేపథ్య ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈవెంట్లు జనవరి 26న సాయంత్రం 5 గంటల నుంచి జరుగుతాయి. బిల్డింగ్ 12 లో ఈ వేడుకలు జరుగుతుంది. మరాఠీ డోల్ తాషా, కేరళ జానపద నృత్యం (కైకొట్టికలి), చెండా మేళం, రాజస్థానీ జానపద నృత్యం, టైగర్ డ్యాన్స్ (పులి వేష), తెలుగు జానపద నృత్యం మరియు మరాఠీ జానపద నృత్యం (మంగల్గౌర్) ఉంటాయి. దేశంలో కొనసాగుతున్న ఆసియా టోర్నమెంట్లో భాగంగా కటారా సాంప్రదాయ మరియు సమకాలీన కళారూపాల ప్రదర్శలను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం