ప్రధాన రహదారిపై అక్రమంగా డ్రిఫ్ట్. వెహికల్ సీజ్
- January 22, 2024
దోహా: ఖతార్‌లోని పబ్లిక్ రోడ్డులో నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేయడం పెరుగుతున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా అలా వదిలేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని, అతని వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం తర్వాత అతను సంఘటన స్థలం నుండి పారిపోయాడు. వాహనం మరియు డ్రైవర్ రెండింటినీ ట్రాక్ చేసి, పట్టుకుని, ఆపై పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు పేర్కొంది. నిర్లక్ష్యపు డ్రైవర్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోలో స్వాధీనం చేసుకున్న వాహనం ష్రెడర్‌లో వేయాడాన్ని చూపించారు. ట్రాఫిక్ చట్టం రోడ్డుపై నిర్లక్ష్యంగా, జాగ్రత్త లేకుండా వాహనం నడపడం నిషేధించిందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది అటువంటి ఉల్లంఘనలకు జరిమానాలో ఒక నెల కంటే తక్కువ కాకుండా.. మూడు సంవత్సరాలకు మించని జైలు శిక్షతోపాటు పది వేల రియాల్స్ కంటే తక్కువ, యాభై వేల రియాల్స్ కంటే ఎక్కువ జరిమానా లేదా ఈ రెండు జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చిరంచింది.
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్‌లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







