43 మిలియన్ల తీవ్రవాద కంటెంట్‌లను తొలగించిన ఎటిడాల్, టెలిగ్రామ్
- January 22, 2024
రియాద్: గ్లోబల్ సెంటర్ ఫర్ కంబాటింగ్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాలజీ (ఎటిడల్), టెలిగ్రామ్ తీవ్రవాద ప్రచారానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని తీవ్రతరం చేశాయి. 2023లో అద్భుతమైన ఫలితాలను సాధించాయి. సంవత్సరం చివరి త్రైమాసికంలో వారు 20 మిలియన్లకు పైగా తీవ్రవాద కంటెంట్‌ను తొలగించారు. అలాంటి కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న 801 ఛానెల్‌లను నిషేధించారు. 2023లో ISIS, హయాత్ తహ్రీర్ అల్షామ్ మరియు అల్-ఖైదా తీవ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 44 మిలియన్ల తీవ్రవాద కంటెంట్‌లు తొలగించారు. 6,000 తీవ్రవాద ఛానెల్‌లను నిషేధించారు. ఆన్‌లైన్ తీవ్రవాద ప్రచారానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







