‘దేవర’ వాయిదా వేస్తారా.?
- January 22, 2024
‘దేవర’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లాంగ్ లాంగ్ షెడ్యూల్స్ ప్లానింగ్‌తో కొరటాల శివ వేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో వున్నారట.
అయితే, తాజాగా ‘దేవర’ రిలీజ్ డేట్ విషయంలో కాస్త గందరగోళం వినిపిస్తోంది. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నామని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది.
కానీ, ఆ డేట్‌కి సినిమా పూర్తయ్యేలా లేదని ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. అలాగే, విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలోనూ కొంత జాప్యం కలిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇవన్నీ ఓ ఎత్తయితే.. ఎలక్షన్స్ రూపంలో మరో అలజడి ‘దేవర’ను చుట్టు ముట్టేలా వుంది. దాంతో, రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలక్షన్స్ హంగామాలో ‘దేవర’ను రిలీజ్ చేస్తు.. ఆ తాకిడికి నిలబడే అవకాశాలుండవ్. కొట్టుకుపోతుంది.
అసలే ఇది అటు ఎన్టీయార్‌కీ, ఇటు కొరటాల శివకీ చాలా చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం. సో, ఆ యాంగిల్లోనే వాయిదా ప్రచారం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వనుందో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









