తెరాస అభ్యర్థులు నామినేషన్ దాఖలు..
- May 31, 2016
తెలంగాణ రాష్ట్రం నుంచి తెరాసరాజ్యసభ అభ్యర్థులుగా డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జోగు రామన్న, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







