మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్‌లో నటించడం ఇష్టం: సోనమ్ దాష్
- January 23, 2024
హైదరాబాద్: అందం.. అభినయం.. ఆకర్షణ.. హాట్‌నెస్.. తన సొంత చేసుకున్న ఈ బ్యూటి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మోడల్. ర్యాంపు షోలలో ఒంపుసొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ అందాల ముద్దుగుమ్మ పేరు స్వర్ణమంజరి. తెలుగు చిత్రాల్లో నటించాలన్న తన అభిలాషను వ్యక్తం చేస్తూ సౌత్‌లో ఎంతోమంది టాలెంట్ ఉన్న దర్శకులని, మోడల్స్‌కి, యాక్టర్స్‌కి సరైన వేదిక హైదరాబాద్ అని తెలిపారు. ఈ ముద్దుగుమ్మ 2020లో మిస్ ఒడిస్సా ఇంటర్నేషనల్ ఇండియా విన్నర్ 2020 కిరీటాన్ని కైవసం చేసుకుని, సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని తెలుగు చిత్రాల వైపు ఆశగా ఎదురుచూస్తుంది. త్వరలో తెలుగులో అరంగేట్రం చేయబోతున్నానని రీసెర్చ్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలైన చైతన్య జంగా, పీవీఎస్ వర్మల ప్రోత్సాహంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









