బంగారం దిగుమతి సుంకం భారీగా పెంపు..!
- January 23, 2024
న్యూ ఢిల్లీ: బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.పెంచిన దిగుమతి సుంకం సోమవారం (2024 జనవరి 22) నుంచి అమల్లోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD), ఐదు శాతం వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ (AIDC)గా నిర్ణయించింది. సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. బంగారం, వెండి ఆభరణాల్లో వినియోగించే హుక్, పిన్, స్క్రూ వంటి చిన్న భాగాలు సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ కిందకు వస్తాయి.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







