భారత రాష్ట్రపతికి అభినందనల తెలిపిన HM సుల్తాన్
- January 26, 2024
మస్కట్: భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ కేబుల్ ని పంపినట్లు సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అధ్యక్షుడు ముర్ముకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సు పొందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!







