సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'ఒక్క అమ్మాయి తప్ప'
- May 31, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి 'యూ' సర్టిఫికెట్ లభించినట్లు హీరో సందీప్ కిషన్ సోషల్మీడియా ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ముందు.. వేసవి చివరిలో వచ్చే చిత్రమని ట్వీట్ చేశారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







