అభిమానులతో జన్మదిన వేడుకలు జరుపుకున్న సూపర్ స్టార్ కృష్ణ
- May 31, 2016
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరంలోని ఫాంహౌస్ లో అభిమానుల మధ్య సూపర్ స్టార్ క్రిష్ణ 74 వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలతో పాటూ అభిమానులు పెద్ద ఎత్తున హజరయ్యారు.భార్య విజయ నిర్మలతో కలిసి కేక్ కట్ చేయడం సంతోషంగా ఉందని క్రిష్ణ అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా తాను అభిమానులకు శ్రీశ్రీ సినిమాను కానుకగా ఇస్తున్నానని, సినిమా విజయవంతం చేయాలనీ కృష్ణ కోరారు. విజయ నిర్మల మాట్లాడుతూ అభిమానులు మధ్య ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









