ఫిబ్రవరి 1 నుంచి బహ్రెయిన్‌లో రొయ్యలపై నిషేధం
- January 29, 2024
బహ్రెయిన్: చేపల వనరులను సంరక్షించే ప్రయత్నాల్లో భాగంగా బహ్రెయిన్‌లో రొయ్యలను పట్టుకోవడం, వ్యాపారం చేయడం లేదా విక్రయించడంపై నిషేధం ఫిబ్రవరి 1న ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగుతుంది. మునిసిపాలిటీస్ వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో వ్యవసాయ వ్యవహారాలు, సముద్ర వనరుల అండర్ సెక్రటరీ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఖలీద్ అహ్మద్ హసన్ మాట్లాడుతూ.. వార్షిక నిషేధం సముద్ర వనరులను సంరక్షించడానికి గల్ఫ్ సహకార మండలి (GCC) నిర్ణయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీ ప్రచారాలను పర్యవేక్షక సంస్థలు, బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తాయన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









