కువైట్ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 559 మంది అరెస్ట్
- February 02, 2024
కువైట్: దేశవ్యాప్తంగా భద్రతా ప్రచారంలో 559 మంది వివిధ జాతీయతలకు చెందిన రెసిడెన్సీ- లేబర్ చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. జాయింట్ త్రిసభ్య కమిటీ ఫర్వానియా, ఫహాహీల్, మహబౌలా, మంగఫ్, కబ్ద్, సాల్మియా, హవల్లీ, జ్లీబ్ అల్ షుయౌఖ్ మరియు జబ్రియా ప్రాంతాల్లో భద్రతా ప్రచారాన్ని నిర్వహించింది. ప్రచారం సందర్భంగా.. నకిలీ పనిమనిషి(మెయిడ్) నియామక కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను, లైసెన్స్ లేకుండా గిడ్డంగిని నిర్వహిస్తున్నందుకు ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







