ద్వైపాక్షిక సహకారంపై చర్చించిన సుల్తాన్, బెల్జియన్ రాజు
- February 02, 2024
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్కు బెల్జియన్ రాజు ఫిలిప్ లియోపోల్డ్ లూయిస్ మేరీ ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారం, ముఖ్యంగా పెట్టుబడి, ఆర్థిక, సాంస్కృతిక సహకారం మరియు రెండు స్నేహపూర్వక దేశాల నౌకాశ్రయాల మధ్య భాగస్వామ్యం వంటి రంగాలలో సాధించిన పురోగతి గురించి చర్చించారు. కాల్ సమయంలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్ మరియు కింగ్ ఫిలిప్ లియోపోల్డ్ రాజకీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పాలస్తీనా భూభాగాల్లో తక్షణ కాల్పుల విరమణకు ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







