ఓ సోషియో ఫాంటసీ చిత్రం 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా'
- June 01, 2016
స్వామి రారా, కార్తీకేయ లాంటి సినిమాల సక్సెస్ లతో ఫాంలోకి వచ్చినట్టు కనిపించిన యంగ్ హీరో నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునే సమయంలో భారీ డిజాస్టర్ ఎదురుకావటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఎక్స్ పరిమెంటల్ జానర్ లోనే తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.సందీప్ కిషన్ హీరోగా టైగర్ చిత్రాన్ని తెరకెక్కించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. హేబా పటేల్, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.
తాజాగా టైటిల్ తో పాటు నిఖిల్ లుక్ ను రివీల్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..







