యూఏఈ అధ్యక్షుడిపై ప్రశంసలు కురిపించిన పోప్ ఫ్రాన్సిస్
- February 05, 2024
అబుధాబి: అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా మానవ సౌభ్రాతృత్వ మజ్లిస్‌లో పాల్గొన్న వారందరికీ, మానవ సౌభ్రాతృత్వానికి జాయెద్ అవార్డులో పాల్గొన్న వారందరికీ కాథలిక్ చర్చి అధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ అభినందనలు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం అబుధాబిలో ప్రారంభమైన నేపథ్యంలో ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అల్-అజార్ గ్రాండ్ ఇమామ్ మరియు ముస్లిం కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ ఛైర్మన్ అయిన హిస్ ఎమినెన్స్ డాక్టర్ అహ్మద్ అల్-తాయెబ్ ల నిరంతర ప్రయత్నాలను మరియు అపరిమిత మద్దతును పోప్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. మానవ సౌభ్రాతృత్వాన్ని సాధించాలంటే ప్రజల మధ్య సమానత్వం, ప్రాముఖ్యతను గుర్తించడం ప్రధానమని పేర్కొన్నారు. సహనం, శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం అవసరమని ఈ సందర్భంగా పోప్ తెలియజేశారు.
తాజా వార్తలు
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్







