బాలయ్య - బోయపాటి రెండో ‘అఖండ’ కు సిద్ధమే.!
- February 07, 2024
అదేంటో.. బోయపాటి ఏ సినిమా చేసినా అచ్చు గుద్దినట్లుగా ఆ సినిమాలో హీరో బాలయ్యలాగే అనిపిస్తాడు. అలా బోయపాటికీ, బాలయ్యకీ కాంబినేషన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు హిట్ కావు.. అనడానికి సరిపోము.
అలా హిట్ అయిపోతాయంతే. అలా వచ్చిన సినిమానే ‘అఖండ’. ఈ సినిమా చూసి చాలా మందికి జ్వరాలొచ్చేసినా.. బాలయ్య అభిమానులు మాత్రం హిట్టు.. సూపర్ హిట్.. అంటూ ఈ సినిమాకి కాసుల వర్షం కురిపించారు.
అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు మళ్లీ సీక్వెల్ రాబోతోంది. బాలయ్య డబుల్ రోల్ పోషించిన ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలంటూ చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే, ఇన్నాళ్లకు సెట్ అయ్యింది.
ఇది బాలయ్యకు 110 వ సినిమా కావడం విశేషం. 14 రీల్స్ బ్యానర్‌లో ‘అఖండ 2’ అఖండంగా రూపొందబోతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







