సౌదీ మార్కెట్ లో ఉల్లి కొరత లేదు..సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్
- February 09, 2024
రియాద్: అనేక దేశాలలో ఉల్లి ధరల పెరుగుదల అనేది ప్రపంచ సమస్య అని సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్ (FSC) పేర్కొంది. 2023లో కింగ్‌డమ్ మొత్తం వినియోగం 702000 టన్నులకు చేరుకోవడంతో సౌదీ మార్కెట్ ఉల్లి పంటల కొరతకు గురికాదని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధృవీకరించింది, ఇందులో స్థానిక ఉత్పత్తి దాదాపు 365000 టన్నులు, లోటు 52 శాతంగా ఉందని పేర్కొంది. లోటును విదేశాల నుంచి వచ్చే దిగుమతుల ద్వారా కవర్ చేస్తామని తెలిపింది. గ్లోబల్ ఉల్లి ధరల పెరుగుదల సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించిందని, ప్రపంచ పరిస్థితుల కారణంగా ఎగుమతి చేసే దేశాలలో ఉల్లి ఉత్పత్తులు తగ్గాయని, దీంతో కింగ్డమ్ కు ఉల్లిపాయల దిగుమతులను తగ్గించడానికి దోహదపడిందని ఫెడరేషన్ పేర్కొంది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన 2022 వ్యవసాయ గణాంకాల నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో ఉల్లిపాయ స్వయం సమృద్ధి నిష్పత్తి (SSR) 44 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







