మా తండ్రి బ్రతికి ఉన్న సమయంలో ఈ అవార్డు వస్తే ఎంతో సంతోషించే వారు: సౌమ్యా స్వామినాథన్
- February 09, 2024
న్యూఢిల్లీ: ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంఎస్ స్వామినాథన్ కూతురు, డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలో ఈ అవార్డు వస్తే ఆయన కూడా ఎంతో సంతోషించేవారని ఆమె అన్నారు. తన తండ్రి ఎన్నడు కూడా అవార్డుల కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఎదురుచూడలేదని ఆమె తెలిపారు. చేసిన పనుల ద్వారానే ఆయన ప్రేరణ పొంది ముందుకు వెళ్లారని సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







