పాకిస్తాన్‌ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ విజయం

- February 09, 2024 , by Maagulf
పాకిస్తాన్‌ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ విజయం

పాకిస్తాన్: పాకిస్తాన్ నేషనల్ ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ గెలిచినట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం ఓట్ల కౌంటింగ్ జరిగింది. ఇందులో తమ పార్టీ గెలిచిందని నవాజ్ షరీఫ్ మీడియాకు తెలిపారు.

పీఎంఎల్-ఎన్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని చెప్పారు. తమ పార్టీ నాయకులు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చలు జరుపుతారని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com