జాతీయ వేడుకలు.. అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు

- February 10, 2024 , by Maagulf
జాతీయ వేడుకలు..  అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు

కువైట్: దేశ జాతీయ వేడుకలను పురస్కరించుకొని కువైట్ మునిసిపల్ కౌన్సిల్ భవనంపై అతిపెద్ద డిస్ప్లే స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. 1,200 చదరపు మీటర్ల స్క్రీన్ నయీఫ్ ప్యాలెస్ (అల్-అస్సిమా గవర్నరేట్ బిల్డింగ్) కూడలిలో దీనిని ఏర్పాటు చేశారు. ఫోన్‌లు, టీవీలు లేదా శాటిలైట్ ఛానెల్‌ల నుండి కంటెంట్‌ను ఎనేబుల్ చేసే (స్క్రీన్ నెట్) సిస్టమ్ ద్వారా డిస్‌ప్లే ఉంటుందని కువైట్ మునిసిపాలిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com