ఫేక్ యూనివర్శిటీ సర్టిఫికేట్.. అరబ్ జాతీయుడికి ఏడాది జైలుశిక్ష
- February 10, 2024
జెడ్డా: ఫేక్ యూనివర్శిటీ డిగ్రీ సర్టిఫికేట్ను తయారు చేసినందుకు దోషిగా తేలిన అరబ్ జాతీయుడికి సౌదీ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఫోర్జరీ నేరాలకు సంబంధించిన శిక్షా చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతను దోషిగా తేలినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంజనీరింగ్ వర్క్ ప్రాక్టీస్ చేయడానికి ప్రొఫెషనల్ లైసెన్స్ పొందాలనే ఉద్దేశ్యంతో నిందితులు యూనివర్సిటీ సర్టిఫికేట్ను ఫోర్జరీ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని పబ్లిక్ ట్రస్ట్ వింగ్ చేసిన దర్యాప్తులో వెల్లడైంది. అతను ఫేక్ సివిల్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ను రూపొందించాడని పేర్కొంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







