ఖతార్ లో ఫిబ్రవరి 13న సెలవు

- February 11, 2024 , by Maagulf
ఖతార్ లో ఫిబ్రవరి 13న సెలవు

దోహా: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న అధికారిక సెలవుదినంగా అమిరి దివాన్ ప్రకటించింది. ఏటా ఫిబ్రవరి రెండవ మంగళవారం నాడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది క్రీడా దినోత్సవంలో 250 ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు పాల్గొంటాయని అధికార యంత్రాంగం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com