ప్రైవేట్ ఉద్యోగులకు 'ఇంటి నుండి పని చేయడానికి' అనుమతి
- February 12, 2024
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 12న ఉద్యోగులను 'ఇంటి నుండి పని చేయడానికి' అనుమతించాలని యూఏఈలోని ప్రైవేట్ రంగ కంపెనీలను యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వాతావరణ శాఖ ప్రమాదకర పరిస్థితులను సూచిస్తూ హెచ్చరికలు జారీ చేయడంతో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ప్యాటర్న్‌లను వర్తింపజేయాలని కోరింది. యూఏఈ క్యాబినెట్ ఫిబ్రవరి 12న అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రిమోట్ వర్కింగ్ డేని అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే దుబాయ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు రిమోట్‌గా పని చేయడానికి అనుమతించారు. మరోవైపు డ అబుధాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా, అజ్మాన్ మరియు రస్ అల్ ఖైమాలో భారీ వర్షాలు నమోదైనట్లు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







