ఒమన్‌లో 14 వేల లిక్క‌ర్ బాటిల్స్ స్వాధీనం

- February 12, 2024 , by Maagulf
ఒమన్‌లో 14 వేల లిక్క‌ర్ బాటిల్స్ స్వాధీనం

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోకి 14,000కు పైగా లిక్క‌ర్ బాటిళ్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ఒమన్ కస్టమ్స్ అడ్డుకుంది.  పండ్లను రవాణా చేయడానికి ఉపయోగించే రిఫ్రిజిరేటెడ్ వాహనంలో దాచిన 14,000 కంటే ఎక్కువ లిక్క‌ర్ బాటిళ్లను అల్-వజ్జా కస్టమ్స్ విభాగం అడ్డుకుందని ఓమన్ కస్టమ్స్ ఒక ప్రకటనలో వెల్ల‌డించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com