'ఫ్యామిలీ విజిట్ వీసా' హోల్డర్లకు కువైట్ అలెర్ట్
- February 14, 2024
కువైట్: ఫ్యామిలీ విజిట్ వీసా ప్రయాణీకులు ఏదైనా ఇతర ఎయిర్‌లైన్స్‌లో వస్తే తిరిగి వెనక్కు పంపుతామని DGCA వెల్లడించింది. 'ఫ్యామిలీ విజిట్ వీసా' హోల్డర్ల కోసం ప్రవేశం తప్పనిసరిగా జజీరా ఎయిర్వేస్కు చెందిన కువైట్ ఎయిర్వేస్లో దేశానికి చేరుకోవాలని సూచించింది. 'ఫ్యామిలీ విజిట్' వీసాను కలిగి ఉన్న ఎవరైనా ఇతర విమానయాన సంస్థల్లో దేశానికి చేరుకునే ప్రయాణీకుల ప్రవేశం తిరస్కరించబడుతుందని తెలిపింది. కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్‌వేస్‌లలో మాత్రమే 'ఫ్యామిలీ విజిట్' ఎంట్రీ వీసాను కలిగి ఉన్న ప్రయాణీకుల ఎంట్రీ, ఎగ్జిట్ ఆవశ్యకత గురించి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని గ్రౌండ్ సర్వీస్ ప్రొవైడర్లను ఉద్దేశించి డీజీసీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







